Monday, January 3, 2011
మదర్ ఎర్త్
హైదరాబాదులోని హుస్సేన్ సాగర్
పిల్లలలో అవగాహాన పెంచితే వరు ఇంటికెళ్లి పెద్దలతో తమ
పై కార్యక్రమంలో భాగంగా పిల్లలకు పర్యావరన సంరక్షణ గురించి కూడా ఉపదేషించారు.......
పిల్లల ద్వారా పెద్దల్లో కూడా పర్యావరణ పట్ల అవగాహన పెంచడానికి మంచి మర్గాలు.............. చెరువు చుట్టు పక్కల ప్రాంతాలలో ప్లాస్టిక్ ఉపయోగాన్ని నిషేదించారు.అయితే ప్లాస్టిక్ ఉపయోగం అంతగా తగ్గలేదు.CHATRI (Compaign for Housing and Tenurial Rights) అనే ఒక స్వచ్ఛంద సంస్థ ప్లాస్టిక్ దుష్ప్రభావాల గురించిన అవగాహన పెంచాలనే ఉద్దేశంలో డిసెంబరు అయిదవ తేదీన హుస్సేన్ సాగర్ , సంజీవయ్య పార్కు చుట్టు పక్కల నివసించే పిల్లలతో పాటు ఆ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివె పిల్లలకు చిత్రలే ఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించింది.. ప్లాస్టిక్ దుష్ప్రభావాలు, ప్లాస్టిక్ నిషేధాన్ని తగ్గించే మార్గాలు తదితర అంశాలపై పిలలు బొమ్మలు గీశారు, వ్యాసాలు రాశారు..(gnananni) పంచుకోవటం ద్వారా పెద్దలను ప్రభావితం చేయగలుగుతారు అని CHATRI వారి అభిప్రాయం..
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment